Chandrababu Crying సినీ ప్రముఖల మద్దతు Balakrishna, Pawan Kalyan హెచ్చరిక..!! || Filmibeat Telugu

2021-11-20 771

Chandrababu Naidu cries at press meet. Film fraternity have extended their solidarity with the former. Hindupur MLA and actor Balakrishna oppose the act of YSRCP over Chandrababu yesterday.
#ChandrababuNaiduCrying
#TDP
#BalakrishnaonCBNcrying
#YSRCP
#APAssembly
#CBNEmotional
#ChandrababuChallengeInAPAssembly

మీడియా సమావేశంలో చంద్రబాబు బోరున విలపించిన తీరు పైన ఇప్పుడు సినీ ప్రముఖులు సైతం స్పందించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు దీని పైన స్పందిస్తూ చంద్రబాబు పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. రాజకీయ పరమైన విభేదాలు, విమర్శలు ఎంతయినా చేసుకోవచ్చు, వ్యక్తులను గౌరవించుకోవాలి,అది మన వ్యవస్థ లక్షణం అని పేర్కొన్నారు. వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.